18 Mar 2013


AP Police - SI notification



·         ‎2291 ఎస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఖాళాగా ఉన్న 2291 సబ్‌ ఇన్‌ స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆర్థిక శాఖమంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తెలిపారుఅలాగే 736 మంది కానిస్టేబుళ్ల భర్తీతో పాటు కొత్తగా 27903పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఆయన సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
ఇంటర్ డిగ్రీ విద్యార్థలకు నెలకు మెస్ ఛార్జి కింద రూ.1050
... 
తెలుగుబాట పేరిట సాంస్కృతిక పండుగల కోసం రూ. 25 కోట్లు
52 
కొత్త అర్బన్ మండలాలు
18 
కొత్త రెవిన్యూ డివిజన్లు సోలార్ విద్యుత్ ప్రోత్సాహకానికి రూ. 8 కోట్లు
సౌర విద్యుత్ ఉపకరణాలపై వ్యాట్ మినహాయింపు సౌర విద్యుత్ కోసం ఉపయోగించే భూములకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు వ్యయం రూ.75 వేలకోట్లు జలయజ్ఞం కింద ఇప్పటివరకూ రూ.67వేల కోట్లు ఖర్చు
చిత్తూరు జిల్లా పీలేరుమెదక్ జిల్లా జహీరాబాద్ ల్లో 12వేల ఎకరాల్లో ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు
 ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన హైదరాబాద్ మెట్రో రైలు కు రూ. 1955 కోట్లు .... బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి

No comments:

Post a Comment